Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు సామి నీకు నేను నా సమస్త మిత్తును


    • యేసు సామి నీకు నేను నా సమస్త మిత్తును
    • నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును
    • నా సమస్తము నా సమస్తము నా సురక్షకా నీకిత్తు నా సమస్తము

    • 1. యేసు సామి నీకె నేను దోసి లొగ్గి మ్రొక్కెదన్
    • తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే

    • 2. నేను నీవాడను యేసు నీవును నావాడవు
    • నీవు నేను నేకమాయె నీ శుద్ధాత్మ సాక్ష్యము

    • ౩. నీకు నన్ను యేసు ప్రభూ ఈయనేనె యేగితి
    • నీదు ప్రేమశక్తి నింపు నీదు దీవెనియ్యవే

    • 4. యేసు నీదె నా సర్వాస్తి హా సుజ్వాలన్ బొందితి
    • హా సురక్షణానందమా హాల్లెలూయా స్తోత్రము