Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రక్షకుండుదయించినాఁడఁట - మనకొరకుఁబరమ


    • రక్షకుండుదయించినాఁడఁట - మనకొరకుఁబరమ - రక్షకుం డుదయించి
    • నా~మ్డఁట - రక్షకుం డుదయించినాఁడు - రారె గొల్లబోయలార - తక్షణమునఁ
    • బోయి మన ని - రీక్షణ ఫల మొందుదము llరక్షకుండుll

    • 1. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు - దేవుఁడగు యెహొవా
    • మన - దిక్కుఁ దేరి చూచినాఁడు llరక్షకుండుll

    • 2. గగనమునుండి డిగ్గి - ఘనుఁడు గబ్రియేలు దూత - తగినట్టు చెప్పె వారికి
    • - మిగుల సంతోషవార్త llరక్షకుండుll

    • 3. వర్తమానము జెప్పి దూత - వైభవమున పోవుచున్నాఁడు - కర్తన జూచిన
    • వెనుక - కాంతుము విశ్రమం బప్పుడు llరక్షకుండుll

    • 4. పశువుల తొట్టిలోన - భాసిల్లు వస్త్రములజుట్టి - శిశువును గనుగొందురని
    • - శీఘ్రముగను దూత తెల్పె llరక్షకుండుll

    • 5. అనుచు గొల్ల లొకరి కొక - రానవాలు జెప్పుకొనుచు - అనుమతించి
    • కడకుఁ క్రీస్తు - నందరికినీ దెల్పినారు llరక్షకుండుll