Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రండి యుత్సహించి పాడుదుము - రక్షణ దుర్గము మన ప్రభువే


    • రండి యుత్సహించి పాడుదుము - రక్షణ దుర్గము మన ప్రభువే

    • 1. రండి కృతజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్నిధి కేగుదుము
    • సత్ప్రభు నామము కీర్తనలన్ - సంతోషగానము చేయుదము !!రండి!!

    • 2. మన ప్రభువే మహా దేవుండు - ఘన మహాత్మ్యముగల రాజు
    • భూమ్యగాధపులోయలును - భూధర శిఖరము లాయనవే !!రండి!!

    • ౩. సముద్రము సృష్టించె నాయనదే - సత్యుని హస్తమే భువిజేసెన్
    • ఆయన దైవము పాలితుల - మాయన మేపెడి గొఱ్ఱెలము !!రండి!!

    • 4. ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రొక్కుదము
    • ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును !!రండి!!

    • 5. తండ్రి కుమార శుద్ధాత్మకును - దగు స్తుతి మహిమలు కల్గుగాక
    • ఆదినినిప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగముల నౌను ఆమేన్ !!రండి!!

    • toilax 5mg toilax 01 toilax spc