Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

లాలిలాలి లాలి లాలమ్మ లాలీ - లాలియని పాడరే - బాలయేసునకు


    • లాలిలాలి లాలి లాలమ్మ లాలీ - లాలియని పాడరే - బాలయేసునకు lllలాలిll

    • 1. పరలోక దేవుని తనయు(డో యమ్మా - పుడమిపై బాలు(డుగ( - బుట్టెనో
    • యమ్మా llలాలిll

    • 2. ఇహ పరాదుల కర్త యీత(డో యమ్మ - మహి పాలనము( జేయు -
    • మహితు(డో యమ్మా llలాలిll

    • 3. ఆద్యంతములు లేని దేవు(డో యమ్మా - ఆదాము దోషమున - కడ్డు పడె
    • నమ్మా llలాలిll

    • 4. యూదులకు రాజుగా(బుట్టెనో యమ్మా - యూదు లాతని తోడ - వాదించి
    • రమ్మా llలాలిll

    • 5. నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా - గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా
    • llలాలిll