Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శృతిచేసి నే పాడనా స్తోత్రగీతం


    • శృతిచేసి నే పాడనా స్తోత్రగీతం
    • భజియించి నే పొగడనా స్వామి
    • హల్లెలూయ హల్లెలూయ
    • హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా !!శృతి!!

    • 1. దానియేలును సింహపు బోనులో - కాపాడినది నీవే కదా (2)
    • జల ప్రళయంలో నోవాను కాచిన
    • బలవంతుడవు నీవేకదా నీవేకదా నీవేకదా !!శృతి!!

    • 2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సుచరితుడవు నీవే కదా (2)
    • పాపుల కొరకై ప్రాణము నిచ్చిన
    • కరుణామయుడవు నీవేకదా - నీవే కదా నీవే కదా !!శృతి!!