Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శ్రీకరుండ శ్రీయేసునాధా - శ్రీమంతుడవు స్రుజనాత్ముడా


    • శ్రీకరుండ శ్రీయేసునాధా - శ్రీమంతుడవు స్రుజనాత్ముడా
    • హొసన్నా... హల్లెలూయా.... ‘2’

    • 1 పాపభారం భరియించినావు - పాపినైన నా కొరకెగా ‘2’
    • పవిత్రతతో నీపాద సన్నిధిలో - పరవశింతును పరమ ప్రభో ‘2’

    • 2 మరణపు ముల్లును విరచి నీవు - మ్రుత్యుంజయునిగా మరి లేచినావు’2’
    • మహిమోన్నతుడా నీ మహిమలను - మహిలో నేను చాటెదను ‘2’

    • 3 ఆశీర్వాదము నిచ్చెడివాడా - ఆందుకో మా స్తుతిమాలిక ‘2’
    • ఆప్తుడవై నను ఆదరించి - అభిషేకముతో నింపితివి ‘2’