Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సర్వ సృష్టికి రాజైన దేవా - తేజోసంపన్నుడా


    • సర్వ సృష్టికి రాజైన దేవా - తేజోసంపన్నుడా
    • అ.ప. : నీ కోసమే యేసు నీ కోసమే - నా జీవితం అంకితం (2)

    • 1. ఏ గిరి లేని నను బాగుచేసి - నీ ఉన్నత పిలుపు నాకిచ్చావు
    • నీ ప్రేమతో - నను బంధించి - నీ రూపు నాకిచ్చినా

    • 2. నశించిపోతున్న నీ ప్రజలకు - నీ సిలువ వార్తను చాటుటకు
    • నీ ప్రేమ మాధుర్యం పంచిచ్చుటకు - జయ గీతముల్ పాడుటకు

    • methotrexat grapefruit methotrexat folsyre methotrexat 7 5