Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిలువలో నాకై శ్రమనొంది - నీ ప్రేమ బాహువు అందించి


    • సిలువలో నాకై శ్రమనొంది - నీ ప్రేమ బాహువు అందించి
    • నాశనమను గోతి నుండి - నను పైకి లేపిన నా రక్షికా
    • వందనం వందనం - నా యేసు రాజా నీకే నా ఆరాధనా

    • 1. మంటినైన నాకు నీరూపునిచ్చి - నీ పోలికలో మార్చావయ్యా
    • ఆశీర్వదించి ఆనంద పరచి - శ్రేష్టమైన ఈవులు ఇచ్చావయ్యా

    • 2. పాపినైన నాకు నీ రక్తమిచ్చి- నీతి మంతునిగా తీర్చావయ్యా
    • ఆ నిత్య మహిమలో శుభప్రదమైన - నిరీక్షణ నాకు ఇచ్చావయ్యా