Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సంకీర్తన - నా స్తుతికీర్తన


    • సంకీర్తన - నా స్తుతికీర్తన
    • సంభాషనా - నా స్తోత్రార్పన
    • ఆత్మతో సత్యముతో జిహ్వార్పణ
    • ఆత్మవశుడవై నవకీర్తన

    • 1. రాత్రివేళలో నే వెదకినా
    • దిరకనైతివి నీవక్కడా
    • తలుపు తట్టుచు నిలచినను
    • తీయనైతిని ఎంతైనను
    • పరుగులెత్తి వెదకుచుండగ
    • కృపతోడ ఎదురైతివి - ఓ ప్రియుడా
    • సిలువలో దిరకితివి
    • ఆరాధన నా ఆరాధన
    • మహిమాన్వితమైన ఆరాధన
    • స్తుతియాగమా నా స్తుతియాగమా
    • హృదయము నిండిన స్తుతియాగమా llసంకీర్తనll

    • 2. బ్రతికి చచ్చిన నా బ్రతుకులో
    • నీవు వచ్చిన రానైతివి
    • మరణపు రోగము నన్ను కమ్ముగా
    • నీదు రాక కరువాయెనే
    • నాల్గవ దినమున నడచుచు వచ్చి
    • జీవింపలేపితివి - నీ పిలుపుతో
    • సహవాస నిందాయెనే
    • ఆరాధన నా ఆరాధన
    • మహిమాన్వితమైన ఆరాధన
    • స్తుతియాగమా నా స్తుతియాగమా
    • హృదయము నిండిన స్తుతియాగమా llసంకీర్తనll