Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సుదినం సర్వజనులకు - సమాధానం - సర్వ జగతికి


    • సుదినం సర్వజనులకు - సమాధానం - సర్వ జగతికి
    • ప్రభు యేసుని జననమానాడు
    • వికసించెను మదిని నేడు - 2 llసుదినంll

    • 1. చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవితమార్గం ఆ.. ఆ.. ఆ.. ఆ.. -2
    • పరముకు పధమై అరుదించె - వెలుగై యేసుడు ఉదయించె - 2 llసుదినంll

    • 2. కన్నీటితో నిండిన కనులన్ - యిడుములనన్నిటిని తుడువన్ ఆ.. ఆ.. ఆ.. ఆ.. -2
    • ఉదయించెను కాంతిగనాడు - విరజిమ్మెను శాంతిని నేడు - 2 llసుదినంll

    • 3. వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే ఆ.. ఆ.. ఆ.. ఆ.. -2
    • వచ్చును త్వరలో ఆ ఱేడు - సిద్ధపడుమ ఇక యీనాడు - 2 llసుదినంll