Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా


    • సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా
    • యేసయ్యా యేసయ్యా (4)

    • 1. పాపాల ఊభిలో పడియున్న నన్ను
    • నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)
    • ఏ తీడు లేని నాకు నా తోడుగా
    • నా ఆండగా నీవు నలిచావయ్యా (2) ‘యేసయ్యా’

    • 2. నీ వాత్సల్యమును నాపై చూపించి
    • నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
    • ఆశ్చర్యకార్యములు ఎన్నోచేసి
    • నీ పాత్రగా నన్ను మలిచావయా (2) ‘యేసయ్యా’