Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సృష్టి కర్త యేసు దేవా -సర్వ లోకం నీ మాట వినును


    • సృష్టి కర్త యేసు దేవా -సర్వ లోకం నీ మాట వినును
    • సర్వ లోక నాధ సకలం నీవేగా
    • సర్వలోక రాజ సర్వము నీవేగా
    • సన్నుతింతును అను నిత్యము. . . .  llసృష్టి కర్తll

    • 1. కానాన్ వివాహములో అద్భుతముగా
    • నీటిని ద్రాక్ష రసము చేసి
    • కన లేని అంధులకు చుపునొసగి
    • చెవిటి మూగల బాగుపరచితివి
    • నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో
    • ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు  llసర్వ లోకll

    • 2. మృతుల సహితము జీవింపచేసి
    • మృతిని గెలచి తిరిగి లేచితివి
    • నీ రాజ్యములో నివసింప
    • కొనిపొవా త్వరలో రానుంటినే
    • నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో
    • ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు  llసర్వ లోకll 

    • toilax 5mg bhalsbrand.site toilax spc