Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో


    • సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో
    • సమానులెవరు ప్రభూ
    • సమస్తమానవ శ్రమాను భవమున్
    • సహించి వహించి ప్రేమించగలనీ

    • 1. సమానతత్వము సహొదరత్వము
    • సమంజసముగను మాకు తెలుపనీ

    • 2. పరార్ధమై భవ శరీరమొసగిన
    • పరోపకార నరావతారా

    • 3. దయాహృదయ యీ దుర్మార్గులెల్లరిన్
    • నయానా భయానా దయాన బ్రోవనీ

    • 4. ఓ పావనాత్ముడాఅఓ పుణ్యశీలుడా
    • పాపాత్ములను బ్రోవ పరమాత్మసుతనీ