Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సర్వ కృపానిధీయగు ప్రభువా సకల చరాచర స౦తోషమా


    • సర్వ కృపానిధీయగు ప్రభువా సకల చరాచర స౦తోషమా
    • స్తొత్రముచేసి స్తుతి౦చెదను స౦తసమున నిను పొగడెదను

    • అ:ప:హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను
    • ఆన౦దముతో సాగెదను నే నాన౦దముతో సాగెదను

    • 1.ప్రేమి౦చి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షి౦చితివి
    • పరిశుద్ద జీవితము చేయుటకై పాపిని నను కరుణి౦చితివి

    • 2.అల్పకాల శ్రమలనుభవి౦ప అనుదినము కృప నిచ్చితివి
    • నాధుని అడుగుజాడలలో నడచుటకు నను పిలచితివి

    • 3.మరణ శరీరము మార్పునో౦ది మహిమ శరీరము పొ౦ధుటకై
    • మహిమాత్మతో నను ని౦పితివి మరణ భయములను తీర్చీతివి

    • toilax 5mg toilax 01 toilax spc
      rigevidon reddit rigevidon risks rigevidon quantity
  • Album: సీయోను గీతాలు, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 816 times