Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సంతోషమే సమాధానమే


    • సంతోషమే సమాధానమే (3)
    • చెప్పనశక్యమైన సంతోషమే
    • నా హృదయము వింతగ మారెను....
    • నాలో యేసు వచ్చినందున

    • 1. తెరువబడెను - నా మనో నేత్రము
    • యేసు నన్ను ముట్టినందున ‘సంతో’

    • 2.ఈ సంతోషము - నీకు కావలెనా
    • నేడే యేసు నొద్దకు రమ్ము ‘సంతో’

    • 3.సత్య సమాధానం - నీకు కావలెనా
    • సత్యడేసు నొద్దకు రమ్ము ‘సంతో’

  • Album: సీయోను గీతాలు, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4599 times