Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

హల్లెలుయ హొసన్నహొ


    • హల్లెలుయ హొసన్నహొ - జయజయ విజయమహొ
    • వ్యూహిత సైన్యమహొ - సమభీకర రూపిణహొ
    • మనసున భావమా - మదినిల ధ్యానమా
    • సుమముల హారమా - పరిమళ హొమమా llహల్లెలుయll

    • 1. జన్మతొ పాపిని - నా క్రియలతో దోషినైతీ
    • మరువని మమకారం - సిలువలో ఆ ప్రేమత్యాగం
    • జివము సంపూర్ణం - నా జననమే పరిపూర్ణం
    • ఆత్మలో హర్షమా - నీ మహిమలో తేజమా - 2
    • నీతియు మహిమయు కలిగెగా క్రీస్తులో
    • కరుణయు కృపయును విరిగి దొరికె నిలలో llహల్లెలుయll

    • 2. అనుదిన జీవితం - నా అనుక్షణ బలియాగం
    • అమలుని అనురాగం - దైవాత్మ పూర్ణాభిషేకం
    • వాక్యమే ఆధారం - రక్తమే పరిహారం
    • ఆ వాక్యమే ఆధారం - నీ రక్తమే పరిహారం llఆత్మలోll