Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎన్నిరోజులగునో యేసుని సువార్త


  • ఎన్నిరోజులగునో యేసుని సువార్తఅన్ని దేశములకు అందించ ఎన్నిరోజులగునో ‘2’
   1 సాతాను తంత్రములు - పెరిగెడి రోజులలోదేవుని పిల్లలందు - ఐక్యత కనిపించునా ‘2’
   2 అక్కర పెరుగుచుండ - అవకాశము చేజారదీనులై సేవకులు - కలిసెడి రోజెపుడో ‘2’
   3 కోపము క్రోధములు - విసుకు విభజనలుదేవుని సంఘమును - ఎన్నడు విడనాడన్ ‘2’