Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎంత మధురము యేసుని ప్రేమ


    • ఎంత మధురము యేసుని ప్రేమ
    • ఎంత మధురము నా యేసుని ప్రేమ
    • ప్రేమా - ప్రేమా - ప్రేమా - ప్రేమా
    • అ!!ప!! బంధము తెంచెను - బ్రతికించెను నన్ను

    • 1. అంధకార బంధము నన్నావరింపగా
    • అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని !!ఎంత!!

    • 2. రక్షించువారు లేక పక్షినైతిని
    • భక్షకుడు బాణము గురిపెట్టి యుండెను !!ఎంత!!

    • ౩. ఎన్నో పాపములు చేసి మూటకడితిని
    • ఎన్నో దోషములు చేసి దోషినైతిని !!ఎంత!!

    • 4. కుష్ఠు బ్రతుకునై నేనున్ కృంగియుండగా
    • భ్రష్ఠుడనైన నన్ను బ్రతికించెనుగా !!ఎంత!!