Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎంత మధురము యేసువాక్యము


    • ఎంత మధురము - యేసువాక్యము
    • నా జీవితకాలమంత నన్ను నడుపును

    • 1. అలసిసొలసిన సేదదీర్చును - కరువు బరువులో ఆదరించును
    • కృంగినవేళ లేవనెత్తును - శోధనవేళ జయమునిచ్చును

    • 2. ఆకలైనను ఆహారమిచ్చును - శోకమైనను కన్నీరు తుడుచును
    • చింతలైనను మాన్పివేయును - చెంతజేరన సంతోషమిచ్చును

    • 3. చీకటైనను వెలుగు చూపును - పాపినైనను మార్చివేయును
    • వింతప్రేమను బయలుపరచును - వెంబడించిన మేలుకలుగును

    • rigevidon reddit rigevidon tabletki rigevidon quantity