Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆశ్రయుడా నా ప్రియుడా


    • ఆశ్రయుడా నా ప్రియుడా
    • ఆశిత జనపాలకా [2]
    • నీ శరణం వేడితిని
    • నను మనిషిగ మార్చిన నా ప్రభువా
    • ‘ఆశ్రయుడా’
    • 1.వేదన యందు వ్యాధులలోనా
    • ఆదరణ నీవేగ ప్రభువా [2]
    • క్షామ కాలమున పోషించెదవు
    • ఉన్నతుడా సర్వోన్నతుడా [2]
    • ‘ఆశ్రయుడా’
    • 2.ఈ లోకములో నను కాపాడుము
    • నీ నిత్య రాజ్యములో చేర్చు
    • వాడ బారని జీవకిరీటం
    • పొందెడి కృప నిమ్ము ప్రభువా
    • ‘ఆశ్రయుడా’