Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆనంద సంవత్సరం


    • ఆనంద సంవత్సరం ఆశీర్వద కాలం
    • ఆరంభం ఆయే ఆర్భటించుదం
    • హల్లెలూయా పాడుదాం - 4
    • హల్లెలూయా - 4

    • 1.అదియు అంతము నేవే
    • అన్నిటి ఆరంభము నీవే
    • అంతటికి ఆధారం నీవే
    • ఆదుకొంటివి ఆది సేవా
    • ఆనంద వత్సర మందు
    • ఆనందముతో సాగెద

    • 2. ఆరంభించెను అత్మతో
    • ఆదరించెను శ్రమలలో
    • అత్మనిచ్చి అభివృద్ధినిచ్చి
    • ఆనందించెద కృపలను తలచి
    • ఆనంద వత్సర మందు
    • ఆనందముతో సాగెద

    • 3.అపత్కాల మందు
    • ఆదుకొంటివి మమ్ము
    • అలసిపొయిన అత్మలన్
    • అదరించితివి అత్మతో
    • ఆనంద వత్సర మందు
    • ఆనందముతో సాగెద