Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సేవకులారా సువార్తికులారా - Sevakulaaraa Suvaarthikulaaraa


    • సేవకులారా సువార్తికులారా
    • యేసయ్య కోరుకున్న శ్రామికులారా
    • సేవకులారా సువార్తికులారా
    • మీ మాదిరికై వందనము
    • ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
    • మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
    • నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
    • నీ కొరకై జీవించెదము        ||సేవకులారా||

    • మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే
    • మనము గొప్పవారము కాదు
    • మనము మంచివారము కాదు
    • మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు

    • దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు
    • ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు
    • మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు
    • నీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు        ||ఉన్నత||

    • ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి
    • మీ శరీరము దేవుని ఆలయమిది
    • మీరు విలువ పెట్టి కొనబడిన వారు

    • సంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారు
    • సువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరు
    • మీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారు
    • మీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము        ||సేవకులారా||

    • హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్,
    • దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్
    • షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్

    • సువార్తను అందించుటకు – ఎన్నో హింసలు పొందారు
    • ఆకలితో మోకాళ్లూని – సంఘమును పోషించారు
    • మాకు మాదిరి చూపించుటకు – క్రీస్తుని పోలి జీవించారు
    • మీ జత పని వారమే మేము – మీ జాడలో ఇక నిలిచెదము        ||ఉన్నత||

    • Sevakulaaraa Suvaarthikulaaraa
    • Yesayya Korukunna Shraamikulaaraa
    • Sevakulaaraa Suvaarthikulaaraa
    • Mee Maadirikai Vandanamu
    • Unnatha Panikai Mammunu Pilachina Devaa
    • Maa Korakai Nee Praanam Arpinchithivi
    • Neelo Nilachi Yundute Maa Bhaagyamu
    • Nee Korakai Jeevinchedamu       ||Sevakulaaraa||

    • Mana Kante Mundugaa Vellipoyina Vaari Kante
    • Manamu Goppavaaramu Kaadu
    • Manamu Manchivaaramu Kaadu
    • Manamu Entha Maathramu Sreshtulamu Kaadu

    • Daivaagnanu Neraverchutaku – Maa Kosam Bali Ayyaaru
    • Prabhu Raajyam Prakatinchutaku – Praanaalani Ila Virichaaru
    • Maa Aathmalu Rakshinchutaku – Hatha Saakshulu Meerayyaaru
    • Neethi Kireetamu Pondutaku – Arhulugaa Meerunnaaru       ||Unnatha||

    • Ghataanni Ghanangaa Kaapaadukovaali
    • Mee Shareeramu Devuni Aalayamidi
    • Meeru Viluva Petti Konabadina Vaaru

    • Sanghamunu Kaapaadutalo – Kaaparuluga Meerunnaru
    • Suvaarthakai Poraadutalo – Siddhapadina Sainyam Meeru
    • Mee Premanu Erugani Vaaru – Anyaayamuga Mimu Champaaru
    • Mee Thyaagam Memu – Ennatiki Marachipomu          ||Sevakulaaraa||

    • He gave His only begotten Son,
    • that whosoever believeth in Him
    • should not perish, but have everlasting life.

    • Suvaarthanu Andinchutaku – Enno Himsalu Pondaaru
    • Aakalitho Mokaallooni – Sanghamunu Poshinchaaru
    • Maaku Maadiri Choopinchutaku – Kreesthuni Poli Jeevinchaaru
    • Mee Jatha Pani Vaarame Memu – Mee Jaadalo Ika Nilichedamu         ||Unnatha||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1271 times