Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే - Veeche Gaalullo Prathi Roopam Neeve


    • వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    • నీవే నా మంచి యేసయ్యా
    • ప్రవహించే సెలయేరై రావా నీవు
    • జీవ నదిలా మము తాకు యేసయ్యా
    • నీవే నా ప్రాణము – నీవే నా సర్వము
    • నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి
    • నీలోనే తరియించాలి ప్రభు (2)
    • నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    • నీవు లేకుంటే నేను జీవించలేను (2)        ||వీచే గాలుల్లో||

    • ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
    • కడవరకు కాపాడే నీవే నా దైవం
    • పోషించే నా తండ్రి నీవే ఆధారం
    • కరుణగల నీ మనసే నాకు చాలును
    • నీ మాటలే మాకు ఉజ్జీవం
    • నీ వాక్యమే జీవ చైతన్యం (2)        ||నా ప్రియ యేసు||

    • ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
    • ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
    • నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
    • నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
    • మా కోసమే నీవు మరణించి
    • పరలోకమే మాకు ఇచ్చావు (2)        ||నా ప్రియ యేసు||

    • Veeche Gaalullo Prathi Roopam Neeve
    • Neeve Naa Manchi Yesayyaa
    • Pravahinche Selayerai Raavaa Neevu
    • Jeeva Nadilaa Mamu Thaaku Yesayaa
    • Neeve Naa Praanamu – Neeve Naa Sarvamu
    • Neethone Kalisundaaali – Neelone Nivasinchaali
    • Neelone Thariyinchaali Prabhu (2)
    • Naa Priya Yesu Naa Praana Nestham
    • Neevu Lekunte Nenu Jeevinchalenu (2)         ||Veeche Gaalullo||

    • Preminche Naa Praanam Neeve Naa Nestham
    • Kadavaraku Kaapade Neeve Naa Daivam
    • Poshinche Naa Thandri Neeve Aadhaaram
    • Karunagala Nee Manase Naaku Chaalunu
    • Nee Maatale Maaku Ujjeevam
    • Nee Vaakyame Jeeva Chaithanyam (2)        ||Naa Priya Yesu||

    • Prathi Samayam Ne Paade Nee Prema Geetham
    • Prathi Hrudayam Paadaali Sthuthi Naivedyamai
    • Ne Velle Prathi Chota Chaataali Nee Preme
    • Nee Siluva Saakshinai Nee Premanu Choopaali
    • Maa Kosame Neevu Maraninchi
    • Paralokame Maaku Ichchaavu (2)     ||Naa Priya Yesu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 307 times