Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వందనాలు యేసు నా వందనాలో - Vandanaalu Yesu Naa Vandanaalo


    • వందనాలు యేసు నా వందనాలో
    • వందనాలు శతకోటి వందనాలు (2)

    • అబ్రాహాము దేవా నా వందనాలు
    • ఇస్సాకు దేవా నా వందనాలు (2)
    • అబ్రాహాము దేవా – ఇస్సాకు దేవా
    • యాకోబు దేవా నా వందనాలు (2)

    • నన్ను పిలిచావు వందనాలో
    • నన్ను కలిసావు వందనాలు (2)
    • నన్ను మరువలేదు వందనాలో
    • నన్ను విడువలేదు వందనాలు (2)     ||నన్ను పిలిచావు||

    • మహిమనే విడిచావు వందనాలు
    • మహిలోనికి వచ్చావు వందనాలు (2)
    • మహిమనే విడిచావు – మహిలోనికి వచ్చావు
    • మార్గమై నిలిచావు వందనాలు (2)     ||నన్ను పిలిచావు||

    • మరణమే గెలిచావు వందనాలు
    • మహిమనే చూపావు వందనాలు (2)
    • మరణమే గెలిచావు – మహిమనే చూపావు
    • మాటనే నిలిచావు వందనాలు (2)     ||నన్ను పిలిచావు||

    • సిలువనే మోసావు వందనాలు
    • నా బరువునే దించావు వందనాలు (2)
    • సిలువనే మోసి – నా బరువునే దించి
    • నా ఋణమునే తీర్చావు వందనాలు (2)     ||నన్ను పిలిచావు||

    • నా తోడు నీవే నా వందనాలు
    • నా నీడ నీవే నా వందనాలు (2)
    • నా తోడు నీవే – నా నీడ నీవే
    • నా వాడవు నీవే నా వందనాలు (2)     ||నన్ను పిలిచావు||

    • Vandanaalu Yesu Naa Vandanaalo
    • Vandanaalu Shathakoti Vandanaalu (2)

    • Abrahaamu Devaa Naa Vandanaalu
    • Issaaku Devaa Naa Vandanaalu (2)
    • Abrahaamu Devaa – Issaaku Devaa
    • Yaakobu Devaa Naa Vandanaalu (2)

    • Nannu Pilichaavu Vandanaalo
    • Nannu Kalisaavu Vandanaalu (2)
    • Nannu Maruvaledu Vandanaalo
    • Nannu Viduvaledu Vandanaalu (2)      ||Vandanaalu||

    • Mahimane Vidichaavu Vandanaalu
    • Mahiloniki Vachchaavu Vandanaalu (2)
    • Mahimane Vidichaavu – Mahiloniki Vachchaavu
    • Maargamai Nilichaavu Vandanaalu (2)      ||Nannu Pilichaavu||

    • Maraname Gelichaavu Vandanaalu
    • Mahimane Choopaavu Vandanaalu (2)
    • Maraname Gelichaavu – Mahimane Choopaavu
    • Maatane Nilichaavu Vandanaalu (2)      ||Nannu Pilichaavu||

    • Siluvane Mosaavu Vandanaalu
    • Naa Baruvune Dinchaavu Vandanaalu (2)
    • Siluvane Mosi – Naa Baruvune Dinchi
    • Naa Runamune Theerchaavu Vandanaalu (2)      ||Nannu Pilichaavu||

    • Naa Thodu Neeve Naa Vandanaalu
    • Naa Needa Neeve Naa Vandanaalu (2)
    • Naa Thodu Neeve – Naa Needa Neeve
    • Naa Vaadavu Neeve Naa Vandanaalu (2)      ||Nannu Pilichaavu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2895 times