Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రాకడనే రైలు బండి వస్తున్నది - Raakadane Railu Bandi Vasthunnadi


    • రాకడనే రైలు బండి వస్తున్నది
    • రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది
    • పరిశుద్ధులకందులో చోటున్నది మంచి చోటున్నది
    • భలే చోటున్నది చక్కని చోటున్నది

    • నీతియనే ద్వారము దానికున్నది
    • పాపులను క్షమించే బ్రేకులున్నవి
    • సడన్ బ్రేకులున్నవి        ||రాకడనే||

    • రక్షణనే టిక్కెట్లు దానికున్నవి
    • మారు మారుమనస్సు పొంది మీరు
    • ముందుకు రండి టిక్కెట్టు కొనండి         ||రాకడనే||

    • పాపులున్న స్టేషనులో బండి ఆగదు
    • పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును          ||రాకడనే||

    • Raakadane Railu Bandi Vasthunnadi
    • Rendava Raakadane Railu Bandi Vasthunnadi
    • Parishuddhulakandulo Chotunnadi – Manchi Chotunnadi
    • Bhale Chotunnadi – Chakkani Chotunnadi

    • Neethiyane Dwaaramu Daanikunnadi
    • Paapulanu Kshaminche Brekulunnavi
    • Sadan Brekulunnavi         ||Raakadane||

    • Rakshanane Tikketlu Daanikunnavi
    • Maarumanassu Pondi Meeru
    • Munduku Randi Tikkettu Konandi        ||Raakadane||

    • Paapulunna Steshanulo Bandi Aagadu
    • Parishuddhula Steshanulo Bandi Aagunu        ||Raakadane||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2168 times