Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మెల్లని చల్లని స్వరము యేసయ్యదే - Mellani Challani Swaramu Yesayyade


    • మెల్లని చల్లని స్వరము యేసయ్యదే
    • ఉల్లమంతటిని నింపు ఆనందము
    • అల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్       ||మెల్లని||

    • శూన్యము నుండి సర్వం – సృష్టి చేసెనుగా
    • మంచిదంతటిని మాటతో చేసెను
    • పాపులను పిలిచిన ప్రేమ గల స్వరము
    • పావనపరచెడి పరిశుద్ధుని స్వరము       ||మెల్లని||

    • స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున
    • దీనులను ఆదరించు దివ్య కరుణ స్వరం
    • కుళ్ళిన శవమునందు జీవమును పోసెను
    • పునరుత్తాన బలం కలదు ఆ స్వరములో       ||మెల్లని||

    • గాలి తుఫానులన్ అణచిన స్వరమది
    • భీతి భయములన్ని బాపెడి స్వరమది
    • అంత్య దినమందున మృతుల లేపునుగా
    • అందరికి తీర్పును తీర్చి పాలించును       ||మెల్లని||

    • మహిమ గల ఆ స్వరం పిలుచుచుండె నిన్ను
    • మహిమ నాథుండేసు కోరుచుండె నిన్ను
    • మహిమ గల ఆ స్వరం వినెడి చెవులున్నావా
    • మహిమ నాథుండేసున్ కోరు హృది ఉన్నదా       ||మెల్లని||

    • Mellani Challani Swaramu Yesayyade
    • Ullamanthatini Nimpu Aanandamu
    • Allakallolamu Baapi Shaanthi Nichchun         ||Mellani||

    • Shoonyamu Nundi Sarvam – Srushti Chesenugaa
    • Manchidanthatini Maatatho Chesenu
    • Paapulanu Pilichina Prema Gala Swaramu
    • Paavanaparachedi Parishuddhuni Swaramu         ||Mellani||

    • Swasthatha Shakthi Kaladu Prabhuni Swaramanduna
    • Deenulanu Aadarinchu Divya Karuna Swaram
    • Kullina Shavamunandu Jeevamunu Posenu
    • Punarutthaana Balam Kaladu Aa Swaramulo         ||Mellani||

    • Gaali Thuphaanulan Anachina Swaramadi
    • Bheethi Bhayamulanni Baapedi Swaramadi
    • Anthya Dinamanduna Mruthula Lepunugaa
    • Andariki Theerpunu Theerchi Paalinchunu         ||Mellani||

    • Mahima Gala Aa Swaram Piluchuchunde Ninnu
    • Mahima Naathundesu Koruchunde Ninnu
    • Mahima Gala Aa Swaram Vinedi Chevulunnavaa
    • Mahima Naathundesun Koru Hrudi Unnadaa         ||Mellani||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1388 times