Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు - Bhedam Emi Ledu Andarunu Paapam Chesiyunnaaru


    • భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు
    • దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2)
    • ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
    • దేవుని దృష్టిలో అందరు పాపులే (2)          ||భేదం||

    • ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు
    • విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు
    • సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
    • కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు
    • నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
    • యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2)          ||భేదం||

    • పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా
    • తీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపము
    • పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో
    • కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
    • నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా
    • కలువరి నాథుడే రక్షణ మార్గము (2)          ||భేదం||


    • Bhedam Emi Ledu Andarunu Paapam Chesiyunnaaru
    • Devaadi Devudu Ichche Unnatha Mahimanu Pogottukunnaaru (2)
    • Ae Kulamainaa Mathamainaa Jaathainaa Rangainaa
    • Devuni Drushtilo Andaru Paapule (2)        ||Bhedam||

    • Aasthipaasthulu Ennunnaa Nithya Raajyam Neekivvavu
    • Vidyaarhathalu Ennunnaa Santhoshaanni Neekivvavu
    • Samasipoye Ee Lokamu Aashrayaanni Neekivvadu
    • Karigipoye Ee Kaalamu Kalavaraanni Theerchadu
    • Neevevarainaa Neekenthunnaa Evarunnaa Lekunnaa
    • Yesu Lekunte Neekunnavanni Sunnaa (2)        ||Bhedam||

    • Punya Kaaryaalu Chesinaa Pavithratha Neeku Raadugaa
    • Theertha Yaathralu Thiriginaa Tharagadu Nee Paapamu
    • Paramunu Veedina Parishuddhudesu Rakthamu Kaarchenu Kaluvarilo
    • Kori Kori Ninu Pilichenu Parama Raajyam Neekivvagaa
    • Nee Sthithi Edainaa Gathi Edainaa Vruththedainaa Bhruthi Edainaa
    • Kaluvari Naathude Rakshana Maargamu (2)        ||Bhedam||

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 375 times