Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి - Bethlehemu Puramulo Oka Naati Raathiri


    • బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
    • ఊహలకు అందని అద్భుతము జరిగెను
    • లోక చరిత మార్చిన దైవకార్యము
    • కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను
    • అహహ్హ ఆశ్చర్యము ఓహొహ్హో ఆనందము
    • రారాజు యేసు క్రీస్తుని జననము
    • అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము
    • సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము

    • నన్నాన నా.. నా.. నా న నా న నా (4)
    • తనన్న నన్నాన నా – (3) తనననా (2)

    • ధన్యులం హీనులం మనము ధన్యులం
    • దైవమే మనల కోరి దరికి చేరెను
    • మనిషిగా మన మధ్య చేరె దీన జన్మతో
    • పశువుల తొట్టెలోన నిదుర చేసెను
    • అంటూ బాల యేసుని చూడ వచ్చి గొల్లలు
    • మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి      ||బేత్లెహేము ||

    • పుట్టెను యూదులకు రాజు పుట్టెను
    • వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి
    • నడిపెను ఆకశాన తార కనపడి
    • నిలిచెను యేసు ఉన్న చోటు తెలిపెను
    • తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు
    • యేసు చెంత మోకరించి కానుకలర్పించిరి      ||బేత్లెహేము ||

    • దొరికెను రక్షకుడు మనకు దొరికెను
    • తోడుగా ఇమ్మానుయేలు మనకు దొరికెను
    • దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను
    • యేసుని రూపమే మనకు సాక్ష్యము
    • యేసు జన్మ నింపెను లోకమంత సంబరం
    • నింపెను నిరీక్షణ కృపయు సమాధానము      ||బేత్లెహేము ||

    • Bethlehemu Puramulo Oka Naati Raathiri
    • Oohalaku Andani Adbhuthamu Jarigenu
    • Loka Charitha Maarchina Daiva Kaaryamu
    • Kanya Mariya Garbhamandu Shishuvu Puttenu
    • Ahahha Aascharyamu Ohohho Aanandamu
    • Raaraaju Yesu Kreesthuni Jananamu
    • Ahahha Emaa Drushyamu Ohohho Aa Mahathyamu
    • Sarvonnathuni Swaroopamu Prathyakshamu

    • Nannaana Naa.. Naa.. Naa Na Naa Na Naa (4)
    • Thananna Nannaana Naa – (3) Thanananaa (2)

    • Dhanyulam Heenulam Manamu Dhanyulam
    • Daivame Manala Kori Dariki Cherenu
    • Manishigaa Mana Madhya Chere Deena Janmatho
    • Pashuvula Thottelona Nidura Chesenu
    • Antu Baala Yesuni Chooda Vachchi Gollalu
    • Manaku Shishuvu Puttenantu Paravasinchipoyiri    ||Bethlehemu||

    • Puttenu Yoodulaku Raaju Puttenu
    • Vethikiri Aa Raaju Jaada Koraku Vethikiri
    • Nadipenu Aakashaana Thaara Kanapadi
    • Nilichenu Yesu Unna Chotu Thelipenu
    • Thadavu Cheyakochchiri Thoorpu Desha Gnaanulu
    • Yesu Chentha Mokarinchi Kaanukalarpinchiri    ||Bethlehemu||

    • Dorikenu Rakshakudu Manaku Dorikenu
    • Thodugaa Immaanuyelu Manaku Dorikenu
    • Devuni Premaye Prathyakshamaayenu
    • Yesuni Roopame Manaku Saakshyamu
    • Yesu Janma Nimpenu Lokamantha Sambaram
    • Nimpenu Nireekshan Krupayu Samaadhaanamu    ||Bethlehemu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 191 times