Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నేను కూడా ఉన్నానయ్యా - Nenu Koodaa Unnaanayyaa


    • నేను కూడా ఉన్నానయ్యా
    • నన్ను వాడుకో యేసయ్యా (2)
    • పనికిరాని పాత్రనని
    • నను పారవేయకు యేసయ్యా (2)

    • జ్ఞానమేమి లేదుగాని
    • నీ సేవ చేయ ఆశ ఉన్నది (2)
    • నీవే నా జ్ఞానమని (2)
    • నీ సేవ చేయ వచ్చినానయ్య (2)        ||నేను||

    • ఘనతలొద్దు మెప్పులొద్దు
    • ధనము నాకు వద్దే వద్దు (2)
    • నీవే నాకు ఉంటే చాలు (2)
    • నా బ్రతుకులోన ఎంతో మేలు (2)        ||నేను||

    • రాళ్లతో నన్ను కొట్టిన గాని
    • రక్తము కారిన మరువలేనయ్యా (2)
    • ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)
    • నీ సేవలో నేను సాగిపోదునయా (2)        ||నేను||

    • మోషే యెహోషువాను పిలిచావు
    • ఏలీయా ఎలీషాను నిలిపావు (2)
    • పేతురు యోహాను యాకోబులను (2)
    • అభిషేకించి వాడుకున్నావు (2)        ||నేను||

    • Nenu Koodaa Unnaanayyaa
    • Nannu Vaaduko Yesayyaa (2)
    • Panikiraani Paathranani
    • Nanu Paaraveyaku Yesayyaa (2)

    • Gnaanamemi Ledugaani
    • Nee Seva Cheya Aasha Unnadi (2)
    • Neeve Naa Gnaanamani (2)
    • Nee Seva Cheya Vachchinaananayya (2)       ||Nenu||

    • Ghanathaloddu Meppuloddu
    • Dhanamu Naaku Vadde Vaddu (2)
    • Neeve Naaku Unte Chaalu (2)
    • Naa Brathukulona Entho Melu (2)       ||Nenu||

    • Raallatho Nanu Kottinaa Gaani
    • Rakthamu Kaarina Maruvalenayyaa (2)
    • Oopiri Naalo Unnantha Varaku (2)
    • Nee Sevalo Nenu Saagipodunayaa (2)       ||Nenu||

    • Moshe Yehoshuvaanu Pilichaavu
    • Eliyaa Elishaanu Nilipaavu (2)
    • Pethuru Yohaanu Yaakobulanu (2)
    • Abhishekinchi Vaadukunnaavu (2)       ||Nenu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2262 times