Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం - Nee Premaa Entho Entho Madhuram


    • నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం (2) యేసు
    • యేసయ్యా నీ ప్రేమ మధురం
    • యేసయ్యా మధురాతి మధురం (2)     ||నీ ప్రేమా||

    • మరచిపోనిది నీ ప్రేమా
    • నన్ను మార్చుకున్నది నీ ప్రేమా
    • కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా
    • జీవ కాలముండును నీ ప్రేమా (2)      ||నీ ప్రేమా||

    • సిలువకెక్కెను నీ ప్రేమా
    • నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా
    • నాకై మరణించెను నీ ప్రేమా
    • నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2)     ||నీ ప్రేమా||

    • తల్లికుండునా నీ ప్రేమా
    • సొంత చెల్లికుండునా నీ ప్రేమా
    • అన్నకుండునా నీ ప్రేమా
    • కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2)       ||నీ ప్రేమా||

    • త్యాగమున్నది నీ ప్రేమలో
    • దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో
    • బలమున్నది నీ ప్రేమలో
    • గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2)         ||నీ ప్రేమా||

    • Nee Premaa Entho Entho Madhuram (2) Yesu
    • Yesayyaa Nee Prema Madhuram
    • Yesayyaa Madhuraathi Madhuram (2)   ||Nee Premaa||

    • Marachiponidi Nee Premaa
    • Nannu Maarchukunnadi Nee Premaa
    • Kannu Reppa Laantidi Nee Premaa
    • Jeeva Kaalamundunu Nee Premaa (2)      ||Nee Premaa||

    • Siluvakekkenu Nee Premaa
    • Naaku Viluva Nichchenu Nee Premaa
    • Naakai Maraninchenu Nee Premaa
    • Naakai Thirigi Lechenu Nee Premaa (2)        ||Nee Premaa||

    • Thallikundunaa Nee Premaa
    • Sontha Chellikundunaa Nee Premaa
    • Annakundunaa Nee Premaa
    • Kanna Thandrikundunaa Nee Premaa (2)     ||Nee Premaa||

    • Thyaagamunnadi Nee Premalo
    • Deergha Shaanthamunnadi Nee Premalo
    • Balamunnadi Nee Premalo
    • Goppa Bhaagyamunnadi Nee Premalo (2)    ||Nee Premaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 18369 times