Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం - Daiva Kutumbam Dharanilo Devuni Prathibimbam


    • దైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం (2)
    • శాంతి సంతోషాలకు అది నిలయం
    • ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం (2)
    • విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు (2)
    • ఆతిథ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు (2)
    • దైవ కుటుంబపు సంతోషం
    • కని విని ఎరుగని ఆనందం (4)        ||దైవ కుటుంబం||

    • రక్షణ పొందిన కుటుంబం మోక్ష పురికి సోపానం
    • క్రమశిక్షణ కలిగిన కుటుంబం వీక్షించు దైవ సాన్నిధ్యం (2)
    • అపార్ధాలు అంతరాలు లేనట్టి అన్యోన్యత
    • షడ్రుచుల ఘుమఘుమలు గుభాలించు మా ఇంట (2)
    • అష్టైశ్వర్యాలకు తూలతూగే కుటుంబం (2)
    • తరతరాలు వర్ధిల్లే కుటుంబం (2)         ||దైవ కుటుంబపు||

    • మమతలు కలిగిన కుటుంబం సంతృప్తినిచ్చే కుటుంబం
    • ధాన్య ధన వస్తు వాహనాలు కావు మా యింటి కంభాలు (2)
    • భయభక్తులు దేవోక్తులు మా అన్న పానాలు
    • మా యొక్క నట్టింట్లో వసియించును దేవుడు(2)
    • పెనవేసుకున్న బంధాలే ఈ కుటుంబం (2)         ||దైవ కుటుంబపు||

    • Daiva Kutumbam Dharanilo Devuni Prathibimbam (2)
    • Shaanthi Santhoshaalaku Adi Nilayam
    • Aapyaayatha Anuraagaalaku Ika Aarambham (2)
    • Vishwaasapu Vaakillu Parishuddhatha Logillu (2)
    • Aathithyamichche Vantillu Vardhillu Noorellu (2)
    • Daiva Kutumbapu Santhosham
    • Kani Vini Erugani Aanandam (4)         ||Daiva Kutumbam||

    • Rakshana Pondina Kutumbam Moksha Puriki Sopaanam
    • Krama Shikshana Kaligina Kutumbam Veekshinchu Daiva Saanidhyam (2)
    • Apaardhaalu Aantharaalu Lenatti Anyonyatha
    • Shadruchula Ghuma Ghumalu Gubhaalinchi Maa Inta (2)
    • Ashtaishwaryaalaku Thulathooge Kutumbam (2)
    • Thara Tharaalu Vardhille Kutumbam (2)        ||Daiva Kutumbapu||

    • Mamathalu Kaligina Kutumbam Santhrupthinichche Kutumbam
    • Dhaanya Dhana vasthu Vaahanaalu Kaavu Maa Yinti Kambhaalu (2)
    • Bhaya Bhakthulu Devokthulu Maa Anna Paanaalu
    • Maa Yokka Nattintlo Vasiyinchunu Devudu (2)
    • Penavesukunna Bandhaale Ee Kutumbam (2)        ||Daiva Kutumbapu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 324 times