Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుడు నీకు తెలుసు - Devudu Neeku Thelusu


    • దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా
    • నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2)
    • అవసరాలకు దేవుని నమ్మక
    • ఆత్మకు తండ్రని నమ్మాలి (2)
    • నీ ఆత్మకు తండ్రని నమ్మాలి         ||దేవుడు||

    • నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక
    • నలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2)
    • ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక
    • పాపిని రక్షించు పరలోకానికి నడిపించు
    • నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు
    • నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు          ||దేవుడు||

    • నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి
    • సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి (2)
    • ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి (2)
    • దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి (2)
    • దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు
    • దేహానికిష్టమైనది అడగకూడదు ముందు         ||దేవుడు||

    • Devudu Neeku Thelusu – Neevu Devuniki Thelusaa
    • Neevu Devuni Namminaa – Ninnu Devudu Nammaali (2)
    • Avasaaralaku Devuni Nammaka
    • Aathmaku Thandrani Nammaali (2)
    • Nee Aathmaku Thandrani Nammaali            ||Devudu||

    • Naalugu Godala Madhya Neevu Naligipoka
    • Nalu Dikkulaku Suvaarthanu Prakatinchu (2)
    • Prabhuvaa Prabhuvani Piluvaka – Praardhanatho Visginchaka
    • Paapini Rakshinchu Paralokaaniki Nadipinchu
    • Naa Nimitthamu Evadu Povunani Aduguchunnaadu Devudu
    • Naa Avasaratha Theerchamani Aduguchunnaadu Kraisthavudu         ||Devudu||

    • Naamakaardha Bhakthi Devunike Adi Virakthi
    • Suvaartha Bhaaram Kaligi Neevu Brathikithene Mukthi (2)
    • Prajalandariki Ide Bible Sookthi (2)
    • Devuni Cheyi Vethakakunte Agnithone Shaasthi (2)
    • Devunikishtamainadi Thelusukovaali Mundu
    • Dehaanikishtamainadi Adagakoodadu Mundu          ||Devudu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 217 times