Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జీవించుచున్నావన్న పేరు ఉన్నది - Jeevinchuchunnaavanna Peru Unnadi


    • జీవించుచున్నావన్న పేరు ఉన్నదిమృతుడవే నీవు మృతుడవే (2)ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవుజ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందిఆ మొదటి క్రియను చేయుము రన్నా (2)   ||జీవించు||
      సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండునులివెచ్చని స్థితి ఏల సోదరాసల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండునులివెచ్చని స్థితి ఏల సోదరీనా నోటి నుండి ఉమ్మి వేయ దలచి ఉన్నాను (2)యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2)     ||జీవించు||
      అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ముపరిశుద్దుడైనవాడు పరిశుద్దునిగుండ నిమ్ము (2)వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు (2)యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2)      ||జీవించు||
      ఏ ఘడియో ఏ క్షణమో ప్రభు రాకడ తెలియదురాదొంగ వలె వచ్చెదనని అన్నాడు (2)గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా (2)అంతము వరకు నిలిచి యుండుమా (2)    ||జీవించు||
      Jeevinchuchunnaavanna Peru UnnadiMruthudave Neevu Mruthudave (2)Ae Sthithilo Nundi Padipothivo NeevuGnaapakamu Chesukoni Maaru Manasu PondiAa Modati Kriyanu Cheyumu Rannaa (2)       ||Jeevinchu||
      Sallagaanaina Undu Vechchagaa Naina UnduNulivechchani Sthithi Aela SodaraaSallagaanaina Undu Vechchagaa Naina UnduNulivechchani Sthithi Aela SodareeNaa Noti Nundi Ummi Veya Dalachi Unnaanu (2)Yesu Anna Maatanu Maruvabokumu Ranna (2)     ||Jeevinchu||
      Anyaayamu Cheyuvaadu Anyaayamu CheyanimmuParishudhdhudainavaadu Parishudhdhunigunda Nimmu (2)Vaani Vaani Kriyalaku Jeethamichchedanannaadu (2)Yesu Anna Maatanu Maruvabokumu Ranna (2)     ||Jeevinchu||
      Ae Ghadiyo Ae Kshanamo Prabhu Raakada TheliyaduraaDonga Vale Vachchedanani Annaadu (2)Gorre Pilla Rakthamulo Thelupu Chesukonumaa (2)Anthamu Varaku Nilichi Yundumaa (2)     ||Jeevinchu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 468 times