Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నజరేతు పట్నాన నాగుమల్లె ధరణిలో - Nazarethu Patnaana Naagumalle Dharanilo


    • నజరేతు పట్నాన నాగుమల్లె ధరణిలోయోసేపు మరియమ్మ నాగుమల్లె ధరణిలో (2)హల్లెలూయా హల్లెలూయా (4)
      మేము వెళ్లి చూచినాము స్వామి యేసు నాథుని (2)ప్రేమ మ్రొక్కి వచ్చినాము మామనంబు లలరగా (2)బేతలేము పురములోన బీద కన్య మరియకు (2)పేదగా సురూపు దాల్చి వెలసె పశుల పాకలో (2)
      పేద వడ్ల వారి కన్య మరియమ్మప్రేమ గల యేసు తల్లి మరియమ్మప్రేమ గల యేసు తల్లిపేరెళ్ళిన దేవా దేవుడేయేసయ్య.. ప్రేమ గల అవతారం (2)స్వర్గ ద్వారాలు తెరిచిరియేసయ్య… స్వర్గ రాజు పుట్టగానేయేసయ్య… స్వర్గ రాజు పుట్టగానేసరుగున దూతలు వచ్చిరియేసయ్య.. చక్కని పాటల్ పాడిరి (2)
      నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడి కాడ (2)అచ్ఛం మల్లె పూల తోట యేసయ్య (2)దొడ్డు దొడ్డు బైబిళ్లు దోసిట్లో పెట్టుకొని (2)దొరోలే బయలెల్లినాడే యేసయ్య (2)
      రాజులకు రాజు పుట్టన్నయ్య (2)రారే చూడ మనం వెళ్లుదాం అన్నయ్య (2)తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)తరలినారే బెత్లహేము అన్నయ్య (2)
      పదరా పోదాము రన్నశ్రీ యేసుని చూడపదరా పోదాము రన్న (2)
      శ్రీ యేసన్న నట లోక రక్షకుడట (2)లోకులందరికయ్యె ఏక రక్షకుడట (2)పదరా.. హే – పదరా.. హేపదరా పోదాము రన్న – శ్రీ యేసుని చూడపదరా పోదాము రన్న (4)
      Nazarethu Patnaana Naagumalle DharaniloYosepu Mariyamma Nagumalle Dharanilo (2)Hallelujah Hallelujah (4)
      Memu Velli Choochinaamu Swaami Yesu Naathuni (2)Prema Mrokki Vachchinaamu Maamanambu Lalaragaa (2)Bethalemu Puramulona Beedha Kanya Mariyaku (2)Pedhagaa Suroopu Daalchi Velase Pashula Paakalo (2)
      Pedha Vadla Vaari Kanya MariyammaPrema Gala Yesu Thalli MariyammaPrema Gala Yesu ThalliPerellina Deva DevudeYesayya.. Prema Gala Avathaaram (2)Swarga Dwaaralu TherichiriYesayya… Swarga Raaju PuttagaaneYesayya… Swarga Raaju PuttagaaneSaruguna Doothal VachchiriYesayya.. Chakkani Paatal Paadiri (2)
      Nuvvu Boye Daarilo Yerushalem Gudi Kaada (2)Achcham Malle Poola Thota Yesayya (2)Doddu Doddu Baibillu Dositlo Pettukoni (2)Dorolle Bayalellinaade Yesayya (2)
      Raajulaku Raaju Puttannayya (2)Raare Chooda Manam Velludaam Annayya (2)Thaaran Joochi Thoorpu Gnaanulannayya (2)Tharalinaare Bethlahem Annayya (2)
      Padaraa Podaamu RannaShree Yesuni ChoodaPadaraa Podaamu Ranna (2)
      Shree Yesanna Nata Loka Raakshakudata (2)Lokulandarikayyo Eka Rakshakudata (2)Padaraa.. Hey – Padaraa.. HeyPadaraa Podaamu Ranna – Shree Yesuni ChoodaPadaraa Podaamu Ranna (4)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1976 times