Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కావలెనా యేసయ్య బహుమానము - Kaavalenaa Yesayya Bahumaanamu


    • కావలెనా యేసయ్య బహుమానము(మరి) చేయాలి విలువైన ఉపవాసము (2)సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియా సంఘమాచిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా (2)     ||కావలెనా||
      నీనెవె పట్టణము యెహోవా దృష్టికిఘోరమాయెను – పాపముతో నిండిపోయెనుసృష్టికర్త యెహోవా యోనాను దర్శించినీనెవెకు పంపెను – కనికరము చూపించెనుఘనులేమి అల్పులేమి – నీనెవె పట్టణపు రాజేమిపిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగాఆగింది యెహోవా శాపముకురిసింది కరుణ వర్షము (2)     ||కావలెనా||
      దేవుని ప్రజలను నశియింప చేయుటకుదుష్టుడు తలచెను – కలవరము పుట్టించెనుమొర్దెకై వేదనతో రాజునొద్దకు పంపుటదైవ చిత్తమని – ఎస్తేరును సిద్ధపరచెనుఘనులేమి అల్పులేమి – షూషను కోటలో రాణి ఏమిపిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగాఅణిగింది హామాను గర్వముజరిగింది దేవుని చిత్తము (2)     ||కావలెనా||
      Kaavalenaa Yesayya Bahumaanamu(Mari) Cheyaali Viluvaina Upavaasamu (2)Siddhamou Shree Yesuni Priya SanghamaaChigurinchaali Anjoorapu Chettu Kommalaa (2)        ||Kaavalenaa||
      Neeneve Pattanamu Yehovaa DrushtikiGhoramaayenu – Paapamutho NindipoyenuSrushtikartha Yehovaa Yonaanu DarshinchiNeeneveku Pampenu – Kanikaramu ChoopinchenuGhanulemi Alpulemi – Neeneve Pattanapu RaajemiPillalemi Peddalemi – Upavaasamu CheyagaaAagindi Yehovaa ShaapamuKurisindi Karuna Varshamu (2)        ||Kaavalenaa||
      Devuni Prajalanu Nashiyimpa CheyutakuDushtudu Thalachenu – Kalavaramu PuttinchenuMordekai Vedanatho Raajunoddaku PamputaDaiva Chitthamani – Estherunu SiddhaparachenuGhanulemi Alpulemi – Shooshanu Kotalo Raani EmiPillalemi Peddalemi – Upavaasamu CheyagaaAnigindi Haamaanu GarvamuJarigindi Devuni Chitthamu (2)        ||Kaavalenaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 195 times