Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కంటి పాపను కాయు రెప్పలా - Kanti Paapanu Kaayu Reppalaa


    • కంటి పాపను కాయు రెప్పలానను కాచెడి యేసయ్యాచంటి పాపను సాకు అమ్మలాదాచెడి మా అయ్యానీవేగా నీడగా తోడుగానీతోనే నేనునూ జీవింతునీకన్నా మిన్నగా ఎవరయ్యానాకు నీవే చాలయ్యా      ||కంటి||
      మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావుదీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావుఇది ఎవరూ చూపించని ప్రేమఇది లాభం ఆశించని ప్రేమఇది ఎవరూ ఎడబాపని ప్రేమఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ         ||కంటి||
      ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావునిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావుఇది ఎవరూ చూపించని ప్రేమఇది లాభం ఆశించని ప్రేమఇది ఎవరూ ఎడబాపని ప్రేమఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ        ||కంటి||
      Kanti Paapanu Kaayu ReppalaaNanu Kaachedi YesayyaaChanti Paapanu Saaku AmmalaaDaachedi Maa AyyaNeevegaa Needagaa ThodugaaNeethone Nenunu JeevinthuNeekannaa Minnaagaa EvarayyaaNaaku Neeve Chaalayyaa         ||Kanti||
      Maarpuleni Mathsarapadani Prema ChoopinchinaavuDeergha Kaalam Sahanmu Choope Prema NerpinchinaavuIdi Evaru Choopinchani PremaIdi Laabham Aashinchani PremaIdi Evaru Edabaapani PremaIdi Maranam Varaku Karunanu Choopina Prema        ||Kanti||
      Dambamu Leni Haddulerugani Prema KuripinchinaavuNirmalamaina Nisswaardhya Premanu Maapai KuripinchinaavuIdi Evaru Choopinchani PremaIdi Laabham Aashinchani PremaIdi Evaru Edabaapani PremaIdi Maranam Varaku Karunanu Choopina Prema        ||Kanti||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 167 times