Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కన్నులుండి చూడలేవ యేసు మహిమను - Kannulundi Choodaleva Yesu Mahimanu


    • కన్నులుండి చూడలేవ యేసు మహిమనుచెవులుండి వినలేవ యేసు మాటను (2)నాలుకుండి పాడలేవ యేసు పాటనుకాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను      ||కన్నులుండి||
      చెడును చూడకుండ నీ కనులనుచెడును వినకుండ నీ చెవులను (2)చెడును పలుకకుండ నీ నాలుకన్చెడులో నడువకుండ నీ కాళ్ళనుదూరముగా నుంచు ఓ సోదరాదూరముగా నుంచు ఓ సోదరీ (2)        ||కన్నులుండి||
      దుష్టుల ఆలోచన చొప్పునానడువక సాగుమా నీ యాత్రలో (2)పాపుల మార్గమందు నీవు నిలువకఅపహాసకులు కూర్చుండు చోటనుకూర్చుండకుమా ఓ సోదరాకూర్చుండకుమా ఓ సోదరీ (2)         ||కన్నులుండి||
      యెహోవా దొరుకు కాలమందునాఆయనను మీరు వెదక రండి (2)ఆయన మీ సమీపమందు నుండగాఆయననూ మీరు వేడుకొనండిఆయన తట్టు తిరుగు ఓ సోదరాఆయన తట్టు తిరుగు ఓ సోదరీ (2)       ||కన్నులుండి||
      Kannulundi Choodaleva Yesu MahimanuChevulundi Vinaleva Yesu Maatanu (2)Naalukundi Paadaleva Yesu PaatanuKaallu Undi Naduvaleva Yesu Baatanu      ||Kannulundi||
      Chedunu Choodakunda Nee KanulanuChedunu Vinakunda Nee Chevulanu (2)Chedunu Palukakunda Nee NaalukanChedulo Naduvakunda Nee KaallanuDooramugaa Nunchu O SodaraaDooramugaa Nunchu O Sodaree (2)      ||Kannulundi||
      Dushtula Aalochana ChoppunaaNaduvaka Saagumaa Nee Yaathralo (2)Paapula Maargamandu Neevu NiluvakaApahaasakulu Koorchundu ChotanuKoorchundakumaa O SodaraaKoorchundakumaa O Sodaree (2)         ||Kannulundi||
      Yehovaa Doruku KaalamandunaaAayananu Meeru Vedaka Randi (2)Aayana Mee Sameepamandu NundagaaAayananoo Meeru VedukonandiAayana Thattu Thirugu O SodaraaAayana Thattu Thirugu O Sodaree (2)       ||Kannulundi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 669 times