Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు - Oohinchaleni Kaaryamulu Devudu Jariginchinaadu


    • ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడుకానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2)దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారుఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారుఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమేకళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము         ||ఊహించలేని||
      ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధంఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2)కలవాలి హృదయాలు ఒకటైపండాలి నూరేళ్లు ఇకపై (2)వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ       ||ఊహించలేని||
      దేవుని సముఖములో బ్రతకాలి మీరుమీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2)లోబడి ఉండాలి వధువుప్రేమను పంచాలి వరుడు (2)దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి       ||ఊహించలేని||
      Oohinchaleni Kaaryamulu Devudu JariginchinaaduKaanaanulo Mahimanu Choopi Kaaryamu Jariginchinaadu (2)Dampathulanu Deevinchagaa Bandhuvulu VichchesinaaruGhanamaina Kaaryamu Thilakinchagaa Aathmeeyule VachchinaaruAanandame Aanandame Ee Pelli SanthoshameKalyaanamu Kamaneeyamu Kalyaana Vaibhogamu        ||Oohinchaleni||
      Okariki Okaru Mudi Vesukone BandhamOkarante Okariki Premanu Panche Tharunam (2)Kalavaali Hrudayaalu OkataiPandaali Noorellu Ikapai (2)Veyyellu Vardhillalani Isthunnaamu Ivaala         ||Oohinchaleni||
      Devuni Samukhamulo Brathakaali MeeruMee Jeevitha Payanam Saagaali Aa Devunitho (2)Lobadi Undaali VadhuvuPremanu Panchaali Varudu (2)Devudichche Bahumaanam Mee Kannula Panta Kaavaali           ||Oohinchaleni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 310 times