Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఇదియే సమయంబు రండి యేసుని జేరండి - Idiye Samayambu Randi Yesuni Jerandi


    • ఇదియే సమయంబు రండి యేసుని జేరండిఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి
      పాపులనందరిని – తన దాపున చేర్చుటకైప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగామరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా         ||ఇక||
      రాజుల రాజైన యేసు రానై యుండెనుగాగురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండితరుణముండగానే – మీరు తయ్యారవ్వండి            ||ఇక||
      బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటేసిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతేతలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి          ||ఇక||
      వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరుతలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీమిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును          ||ఇక||
      సందియ పడకండి – మీరు సాకులు చెప్పకనుగురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండిమరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ           ||ఇక||
      జాలము చేయకను – మీరు హేళన చేయకనుకులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూతరుణముండగానే – మీరు త్వరపడి రారండి           ||ఇక||
      Idiye Samayambu Randi Yesuni JerandiIka Samayamu Ledandi – Randi Rakshana Nondandi
      Paapulanandarini – Thana Daapuna CherchutakaiPraanamu Daanamugaa Thana Praanamu NichchenugaaMaranapu Mullunu Virichi – Vijayamu Nichchenugaa      ||Ika||
      Raajula Raajaina Yesu Raanai YundenugaaGuruthulu Jarigenugaa – Meeru Sarigaa ChoodandiTharunamundagaane – Meeru Thayyaaravvandi        ||Ika||
      Budhdhi Leni Kanyakavale – ModdulugaanunteSiddelalo Noone Posi – SidhdhapadakapotheThalupulu Thattinanu – Meeku Theruvadu Summandi         ||Ika||
      Velupatanuntenu Meeru Vedana NondedaruThalupulu Thattinanu – Meeku Theruvadu SummandeeMimmunu Eruganu – Meerevaro Pommanunu         ||Ika||
      Sandiya Padikandi – Meeru Saakulu CheppakanuGuruthulu Jarigenugaa – Meeru Sarigaa ChoodandiMarana Dinamoo Mana – Merugamu Summandee        ||Ika||
      Jaalamu Cheyakanu – Meeru Helana CheyakanuKulamu Sthalamanuchoo – Meeru Kaalamu GaduvakanooTharunamundagaane – Meeru Thvarapadi Raarandi         ||Ika||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 315 times