Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం - Idi Shubhodayam Kreesthu Janmadinam


    • ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినంఇది లోక కళ్యాణంమేరి పుణ్యదినం – (2)
      రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలోపాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలోభయము లేదు మనకిలలోజయము జయము జయమహో       ||ఇది||
      గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితోపిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితోజయనాదమే ఈ భువిలోప్రతిధ్వనించెను ఆ దివిలో       ||ఇది||
      Idi Shubhodayam – Kreesthu JanmadinamIdi Loka KalyaanamMary Punyadinam – (2)
      Raajulanele Raaraaju Velase Pashuvula PaakaloPaapula Paalita Rakshakudu Navvenu Thalli KougililoBhayamu Ledu ManakilaloJayamu Jayamu Jayamaho          ||Idi||
      Gollalu Gnaanulu Aanaadu Pranamilliri Bhaya BhakthithoPillalu Peddalu Eenaadu Poojinchiri Prema GeethithoJayanaadame Ee BhuviloPrathidhwaninchenu Aa Divilo          ||Idi||
      FavoriteAdd to favorites
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 7742 times