Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు - Abraahaamu Issaaku Yaakobunaku Devudavu


    • అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు(యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2)       ||అబ్రాహాము||
      అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అనిఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2)యాకోబును ఇశ్రాయేలని దీవించిఈ పాపిని నీవు విడువక ప్రేమించినా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యానీ చేతి నీడలో జీవింతునయ్యా (2)       ||అబ్రాహాము||
      జీవాహారము నేనే అని పలికితివిజీవ జలముల ఓరన నను నాటితివి (2)నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసిహృదయము నుండి జీవ జలములు పుట్టించినీ జీవాహారము – నీ జీవజలమునునాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2)       ||అబ్రాహాము||
      Abraahaamu Issaaku Yaakobunaku Devudavu(Yesayyaa) Bhoo Raajulandariki Bhoo Janulandariki Poojyudavu – (2)        ||Abraahaamu||
      Abraahaamu Vishwaasulaku Thandri AniIssakunaku Prathiga Goriyapillanichchi (2)Yaakobunu Ishraayelani DeevinchiEe Paapini Neevu Viduvaka PreminchiNaa Manchi Yesayyaa – Neevunna ChaalayyaaNee Chethi Needalo Jeevinthunayyaa (2)        ||Abraahaamu||
      Jeevaahaaramu Nene Ani PalikithiviJeeva Jalamula Orana Nanu Naatithivi (2)Nirjeevamaina Nannu Sajeevunigaa ChesiHrudayamu Nundi Jeeva Jalumulu PuttinchiNee Jeevaahaaramu – Nee JeevajalamunuNaakichchinanduku Sthothramu Chellinthunu (2)        ||Abraahaamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 277 times