Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అదే అదే ఆ రోజు - Ade Ade Aa Roju


    • అదే అదే ఆ రోజుయేసయ్య ఉగ్రత రోజుఏడేండ్ల శ్రమల రోజుపాపులంతా ఏడ్చే రోజు       ||అదే అదే||
      వడగండ్లు కురిసే రోజుభూమి సగం కాలే రోజు (2)నక్షత్రములు రాలే రోజునీరు చేదు అయ్యే రోజుఆ నీరు సేవించినమనుషులంతా చచ్చే రోజు        ||అదే అదే||
      సూర్యుడు నలుపయ్యే రోజుచంద్రుడు ఎరుపయ్యే రోజు (2)భూకంపం కలిగే రోజుదిక్కు లేక అరచే రోజుఆ రోజు శ్రమ నుండితప్పించే నాథుడు లేడు       ||అదే అదే||
      మిడతల దండొచ్చే రోజునీరు రక్తమయ్యే రోజు (2)కోపాగ్ని రగిలే రోజుపర్వతములు పగిలే రోజుఆ రోజు శ్రమ నుండితప్పించే నాధుడు లేడు         ||అదే అదే||
      వ్యభిచారులు ఏడ్చే రోజుమోసగాళ్ళు మసలే రోజు (2)అబద్ధికులు అరచే రోజుదొంగలంతా దొరికే రోజుఆ రోజు శ్రమ నుండితప్పించే నాథుడు లేడు       ||అదే అదే||
      పిల్ల జాడ తల్లికి లేకతల్లి జాడ పిల్లకు లేక (2)చేట్టుకొక్కరై పుట్టకొక్కరైఅనాథలై అరచే రోజుఆ రోజు శ్రమ నుండితప్పించే నాథుడు లేడు       ||అదే అదే||
      ఓ మనిషి యోచింపవానీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)బలము చూసి భంగ పడకుమాధనము చూసి దగా పడకుమాఆ రోజు శ్రమ నుండితప్పించే నాథుడు లేడు       ||అదే అదే||
      Ade Ade Aa RojuYesayya Ugratha RojuEdendla Shramala RojuPaapulanthaa Edche Roju      ||Ade Ade||
      Vadagandlu Kurise RojuBhoomi Sagam Kaale Roju (2)Nakshathramulu Raale RojuNeeru Chedu Ayye RojuAa Neeru SevinchinaManushulanthaa Chachche Roju     ||Ade Ade||
      Suryudu Nalupayye RojuChandrudu Erupayye Roju (2)Bhookampam Kalige RojuDikku Leka Arache RojuAa Roju Shrama NundiThappinche Naathudu Ledu       ||Ade Ade||
      Midathala Dandochche RojuNeeru Rakthamayye Roju (2)Kopaagni Ragile RojuParvathamulu Pagile RojuAa Roju Shrama NundiThappinche Naathudu Ledu     ||Ade Ade||
      Vyabhichaarulu Edche RojuMosagaallu Masale Roju (2)Abadhdhikulu Arache RojuDongalanthaa Dorike RojuAa Roju Shrama NundiThappinche Naathudu Ledu      ||Ade Ade||
      Pilla Jaada Thalliki LekaThalli Jaada Pillaku Leka (2)Chettukokkarai PuttakokkaraiAnaathalai Arache RojuAa Roju Shrama NundiThappinche Naathudu Ledu       ||Ade Ade||
      O Manishi YochimpavaaNee Brathuku Elaa Unnado (2)Balamu Choosi Bhanga PadakumaaDhanamu Choosi Dagaa PadakumaaAa Roju Shrama NundiThappinche Naathudu Ledu       ||Ade Ade||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1218 times