Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆలోచించూ ఆలోచించు - ఓ నా నేస్తం ఆలోచించు


    • ఆలోచించూ ఆలోచించు - ఓ నా నేస్తం ఆలోచించు
    • అన్వేషించూ అన్వేషించు - ఒక్కసారి అన్వేషించు = 2
    • నీ గమనం ఏమైయుందో - నీ గమ్యం ఎక్కడ ఉందో
    • ఏ తరుణం ఏమౌతుందో - నీ తీర్పు ఏమైయుందో
    • దేవుడు అడిగే ప్రశ్నకు నువ్వు - బదులేమిస్తావో..!?
    •  
    • 1. నీతిగా నువ్వే జీవిస్తే - దేవుని రాజ్యం నీదవదా
    • చీకటి దారి నీదైతే - నిప్పుల వలలే ఎదురవవా = 2
    • నీ పాపపు జీవితమంతా - ప్రభురక్తంలో కడగాలి
    • నీ ఎదలో దేవుని ధ్యానం - వినిపించే స్వరమవ్వాలి
    • సగము ఇహము - సగము పరమని జీవిస్తున్నావా..?!
    •  
    • 2. దుష్టుల స్నేహం విడిపోతే - హృదయం దేవుని వశమేగా
    • పాపుల మార్గంలో వెళితే - మరణం నీకు శరణవదా = 2
    • చెడు పలికే నీ పెదవులకు - ప్రభు ప్రార్ధన ఫలమిస్తుందా
    • చెడు చూసే నీ కన్నులకు - పరలోకం కనిపిస్తుందా
    • ఇదియే సమయం - ఇపుడే యేసుకు మనసిస్తున్నావా..?!
    • rigevidon reddit rigevidon headache rigevidon quantity
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1657 times