Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను - ప్రేమించు


    • ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను  - ప్రేమించు 
    • దేవుడు క్షమించు దేవుడు  (2)  
    • ఆప్తులకన్నా ప్రేమించు  దేవుడు 
    • ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు  ( ఓ తల్లి )
    • 1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ 
    • కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ (2)
    • ముదిమి వచ్చు వరకు నిన్నేత్తుకునే  ప్రేమ (2)

    • తల్లియైన మరచిన నిను మరువని ప్రేమ
    • ప్రేమా... ప్రేమా... ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ
    • ప్రేమా... ప్రేమా... ఏ బదులాసిన్చనిది  యేసు ప్రేమ ( ఓ తల్లి )

    • 2. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ - పాపులను 
    • త్రోయక దరిచేర్చు ప్రేమ (2)
    • ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ (2)
    • పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ ప్రేమా ... ప్రేమా...( ఓ తల్లి )
    • toilax 5mg toilax online toilax spc
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3971 times