Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చిత్ర చిత్రాల వాడె - మన యేసయ్యా


    • చిత్ర చిత్రాల వాడె - మన యేసయ్యా- చాలా చిత్రాల వాడె 

    • 1.లోకానికి వచ్చినాడు - పాపులన్ రక్షించినాడు 
    •   దయగల వాడమ్మా-ఈ జగమున లేనే లేడమ్మా 

    • 2.ప్రేమగల యేసయ్యా –  నిన్ను నన్ను ప్రేమించినాడు 
    •   ప్రేమగల వాడమ్మా ఈ జగమున లేనె లేడమ్మా