Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ చేతిలో రొట్టెను నేనయ్యా


    • నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా
    • విరువు యేసయ్యా - ఆశీర్వదించు యేసయ్యా

    • తండ్రి ఇంటి నుండి - పిలిచితివి అబ్రామును
    • ఆశీర్వదించితివీ - అబ్రాహాముగా మార్చితివి
    • నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా
    • విరువు యేసయ్యా - ఆశీర్వదించు యేసయ్యా

    • అల యాకోబుని నీవు - విరిచితివి ఆనాడు
    • ఆశీర్వదించితివీ - ఇశ్రాయేలుగా మార్చితివి
    • నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా
    • విరువు యేసయ్యా - ఆశీర్వదించు యేసయ్యా

    • హింసకుడు దూషకుడు - హానికరుడైన
    • సౌలును విరిచితివీ - పౌలుగా మార్చితివి
    • నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా
    • విరువు యేసయ్యా - ఆశీర్వదించు యేసయ్యా

    • methotrexat grapefruit methotrexat 30 mg methotrexat 7 5
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 22911 times