Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసన్న స్వరమన్నా - నీవెపుడైనా విన్నావా


  • యేసన్న స్వరమన్నా - నీవెపుడైనా విన్నావా

  • 1.జనముల శబ్డము జలముల శబ్డము - బలమైన ఉరుములతొ
  • కలసిన స్వరము-నిలచిన యేసు పిలచిన పిలుపును నీవింటివా

  • 2.ఏదేను తొటలొ ఆదాము చెడగా - ఆ దేవుడే పిలచె
  • ఆదాము ఎదుటకు అరుగాక దాగిన - అటులానె నీవును దాగేదవా

  • 3.ఆనాడు దేవుడు మోషేను పిలువగ ఆలకించేను స్వరము
  • ఈనాడు నీవును ఈస్వరము వినగా కానాను చేరగ కదలిరవా

  • 4.ఆరీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాద మరసె
  • ధారళముగను పరమ వరుని దరిజేరుకొని నీవు సేవించుమా 

  • methotrexat grapefruit forstoppelseburp.site methotrexat 7 5