Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రావయ్య యేసునాధా - మా రక్షణ మార్గము


  • రావయ్య యేసునాధా - మా రక్షణ మార్గము
  • నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు

  • 1.హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి
  • మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను ‘రావయ్య’

  • 2.నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి
  • మా గండంబులన్నియు ఖండించుటకు ‘రావయ్య’

  • 3.పాపుల మయ్యమేము పరమ తండ్రిని గానకను
  • మా పాపంబు లన్నియు పారద్రోలుటకు ‘రావయ్య’

  • 4.అందమైన నీదు పరమానంద పురమందు
  • మే మందరము జేరి యానందించుటకు ‘రావయ్య’